భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33) ఔట్ అయింది. నష్ర సంధు బౌలింగ్‌లో షఫాలీ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్ అయింది. 10 ఓవర్లుముగిసే సరికి భారత్ స్కోర్ 67/2.
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. భారత మహిళల క్రికెట్ జట్టు అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది.
స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చిన భారత మహిళల జట్టు.. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియాకప్ చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.
ఏకైక టీ20లో న్యూజిలాండ్ విజయం క్వీన్స్టౌన్: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఏకైక టీ20లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. బుధవారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ బృందం 18 పరుగుల త�