Crackers factory | మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్దా జిల్లాలోని పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య 150 దాటింది. నర్మదాపురం ఏరియా ఐజీ ఇర్షాద్ వలీ ఈ విషయాన్ని వెల్లడించారు.
Fire accident | మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్దా జిల్లాలోని పటాకుల ఫ్యాక్టరీలో పటాకులు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పేలుడు ధాటికి ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఆస్పత్ర