Allu Arjun Birthday | పుష్ప 2 ది రూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ నేడు తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
Allu Arjun | నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నటుడు మ�