తిరుపతి కోదండరామాలయంలో డిసెంబర్లో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1, 28 తేదీల్లో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణం జరుగనున్నదని ఆలయ అధికారులు తెలిపారు.
తిరుమలలో (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీవేంకటేశ్వరునికి హనుమంత వాహన సేవ (Hanumantha Vahana Seva) నిర్వహించారు.
హనుమంత వాహన సేవ | తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సాయంత్రం హనుమంత వాహన సేవ శోభాయమానంగా సాగింది. శ్రీరాముడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.