చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు.వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ అయిన చేనేతను సర్కారు గాలికి వదిలేసింది.
నేతన్నలు ఎనిమిది నెలలుగా చేస్తున్న పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. చేనేత రుణాలను మాఫీ చేయడంతోపాటు త్రిఫ్టు పథకం కింద రావాల్సిన రూ.290 కోట్ల బకాయిలను విడుదల చేసింది. రాష్ట్రంలో రూ. 30 కోట్ల చేనేత రుణ�