చేనేత సంఘాల ద్వారా ఉత్పత్తి చేసిన బెడ్షీట్లు సంఘాల్లో మూలుగుతున్నాయి. టెస్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడంతో సంఘా లు చతికిల పడే పరిస్థితి ఏర్పడింది. ఏడాదిగా కొనుగోళ్లు జరగకపోవడంతో ఉత్పత్తులు పేరుకుపోతు�
ఆనాడు ఆప్కో (ఆంధ్రప్రదేశ్) అధికారులు ఓరుగల్లుకు వచ్చి వరంగల్ కొత్తవాడలోని చేనేత సంఘాల నుంచి కార్పెట్లు కొనుగోలు చేశారు. స్టాంపింగ్ కూడా వేశారు. తీరా నేడు కార్పెట్లు మాకొద్దంటూ మొండికేయడంతో నేతన్నలు �
చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఈ నెల 7న హ్యాండ్లూమ్ మార్చ్‌ను భారీ స్థాయిలో నిర్వహించనున్నామని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు వెంకన్న వెల్లడించారు. ఆయన ఢిల్లీ �
తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసిన నేత ఉత్పత్తుల బకాయిలను చెల్లించడం లేదు. నేత కార్పెట్లకు రావాల్సిన కోట్లాది రూపాయలను విడుదల చేయడంలో అధికారులు