మృతదేహాలను పీక్కు తినే పక్షులను సైతం సైనిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నది ఇజ్రాయెల్. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై జరిపిన దాడిలో వేలాది మంది మృతి చెందారు.
గాజాలో భూతల దాడులను మరింత తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై విరుచుకుపడతామని తెలిపింది.
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ఐదో రోజుకు చేరుకుంది. అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై (Hamas) ఇజ్రాయెల్ క్రమంగా పైచేయి సాధిస్తోంది. వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంట�
Israel - Palestine Conflict | హమాస్ ఉగ్రవాదులు శనివారం ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా చేసిన రాకెట్ దాడులు మారణ హోమాన్ని సృష్టించాయి. ఇజ్రాయెల్ యుద్ధం పేరిట ప్రతి దాడులకు పాల్పడటంతో రెండు వైపులా వందలాది మంది దుర్మరణం చెందారు.