ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు గురువారం ఉత్తర గాజాలోకి అడుగుపెట్టాయి. హమాస్ స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేపట్టాయి. సుమారు 250 స్థావరాలే దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్‌లో (Israel) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌కు తెలిపేందుకు బైడెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్�
హమాస్ మిలిటెంట్లు పాగా వేసిన గాజాస్ట్రిప్‌ను ఇజ్రాయెల్ దిగ్బంధం చేసింది. అక్కడికి కరెంటు సరఫరా, నీరు, ఆహారం, ఇంధన సరఫరాను నిలిపివేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి.