వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టం తగ్గింది. రైతుల బోర్లలో అనుకూలంగా నీళ్లు రాక మడులు తడవక నాట్లు వేయడం ఈ సంవత్సరం రైతులకు గగనంగా మారింది. నాట్లు వేసేందుకు అనుకూలమైన కార్తెలు గడుస్తుండగా నేటికీ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ సమీపంలో నిర్మించిన కొండపోచమ్మసాగర్ నుంచి ఎనిమిది రోజుల క్రితం వదిలిన గోదావరి జలాలు మూడు రోజుల క్రితం మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ప్రవేశించాయి.
ఇన్నాళ్లూ సర్కారు తుమ్మలు మొలిచి, బీడువారిన పొలాలతో కనిపించిన వర్గల్ ప్రాంత భూములు వరుసగా మూడోసారి విడుదల చేసిన గోదావరి నీళ్లతో తాగునీరు, సాగునీరుకు ఎలాంటి ఢోకాలేని పాడిపంటలతో తులతూగే పసిడి నేలలుగా మ�