తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సాయంత్రం అకడకడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి.
ద్రోణి ప్రభావంతో గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 9 గంటల వరకు శేరిలింగంపల్లి మండలంలోని హఫీజ్‌పేట లో 1 సెంటీమీటర్, మియాపూర్‌లో 4.5 మి.మీ, మదాపూర్‌లో 2.8 మి.మీ వర్షపాతం నమోద
హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి రోడ్లపై చెట్లు కూలిపోవడంతో పాటు పలు ఇండ్లు, రైస్‌మిల్లులు, ఇతర పరిశ్రమలపై క�