పలు విభాగాల్లో 5 నేషనల్ అవార్డులు అందుకున్న సూరారై పోట్రు (Soorarai Pottru) చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ (Akshay Kumar) లీడ్ రోల్లో హిందీలో రీమేక్ చేస్తున్నారు సుధా కొంగర.
బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నటుడు సిద్దార్థ్. ఇప్పుడు ఆయన మహా సముద్రం చిత్రంలో శర్వానంద్‌తో కలిసి నటిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ పాత్ర డిఫరెంట్‌గా , కొత్తగా ఉంటుంద�