GV Prakash Kumar | తమిళ సంగీత దర్శకుడు టాలీవుడ్ రీఎంట్రీ..!
2008లో ఉల్లాసంగా ఉత్సాహంగా, రజినీకాంత్ కథానాయకుడు చిత్రాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar). మళ్లీ చాలా కాలం తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ టాలీవుడ్ (Tollywood)కు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar)..సంగీత ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రభాస్ నటించిన డార్లింగ్, కార్తీ యుగానికి ఒక్కడు చిత్రాలకు జీవీ అందించిన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. 2008లో ఉల్లాసంగా ఉత్సాహంగా, రజినీకాంత్ కథానాయకుడు చిత్రాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు జీవీ ప్రకాశ్ కుమార్. ఈ యాక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ నాని హీరోగా నటించిన జెండాపై కపిరాజు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు.
మళ్లీ చాలా కాలం తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ టాలీవుడ్ (Tollywood)కు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రవితేజ నటిస్తున్న చిత్రాల్లో ఓ ప్రాజెక్టుకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. దీంతోపాటు తెలుగులో మరో పెద్ద సినిమాకు కూడా జీవీ ప్రకాశ్ పనిచేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. జీవీ ప్రకాశ్ కుమార్ చేస్తున్న సినిమాలపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
శశి దర్శకత్వంలో సిద్దార్థ్ నటించిన ఒరేయ్ బామ్మర్ది చిత్రంతో ఇటీవలే సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు జీవీ ప్రకాశ్ కుమార్. ప్రస్తుతం యువ సంగీత దర్శకుడు 6 కు పైగా చిత్రాల్లో నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

