అస్సాంలోని డిమా హాసావో జిల్లాలో దాదాపు 3,000 బీఘాల (992 ఎకరాలు) భూమిని మహాబల్ సిమెంట్స్ అనే ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేయాలన్న అస్సాం బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై గువాహటి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలు వచ్చే నెల 11 న జరుగుతాయనుకుంటే.. దీనిపై గువాహటి హైకోర్టు ఆదివారం స్టే విధించింది.
మణిపూర్లో ఈనెల 4న జరిగిన హిం సాకాండలో 73 మంది మరణించా రు. మే 28న 40 మందిని పారామిలిటరీ దళాలు కాల్చేసినట్టు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్వయం గా ప్రకటించారు.