England Cricket : లార్డ్స్ టెస్టులో సూపర్ విక్టరీ కొట్టిన ఇంగ్లండ్ (England) రెండు టెస్టులోనూ విజయంపై గురి పెట్టింది. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) వీడ్కోలు పలకడంతో మార్క్ వుడ్ (Mark Wood) జట్టులోకి వచ్చాడు.
ENG vs WI : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson)కు ఘనమైన వీడ్కోలు లభించింది. వెస్టిండీస్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో బెన్ స్టోక్స్ సేన ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది.
ENG vs WI : సొంతగడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్లు 'బజ్‌బాల్' ఆటతో చెలరేగుతున్నారు. తొలి టెస్టులోనే వెస్టిండీస్ (West Indies)బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఏకంగా ఐదుగురు అర్ధ శతకాలతో కదం తొక్కారు. దాంతో, ఆతిథ్య జట్టు త�