సాంఘిక సంక్షేమ గురుకులాలు, బీసీ,ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సర్కారు గురుకులాలను గాలికి వదిలివేయడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి బీఆర్ఎస్ �
జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాలల అద్దె బకాయిలు చెల్లించలేదని భ వన యజమానులు సోమవారం ప్రధాన గే టుకు తాళం వేశారు. ఉపాధ్యాయులు, అ ధ్యాపకులను లోపలికి అనుమతించలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గురుకుల పాఠశాల వ్యవస్థనే కనుమరుగు చేయాలనే కుట్రకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాల్లో 36 మంది చనిపోయారని,