ఉద్యమ స్ఫూర్తికి చిరునామా జయశంకర్ సార్ : సీఎం రేవంత్‌రెడ్డి
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 5, (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సమాజం ప్రొఫెసర్ జయశంకర్‌ను ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందని తెలిపారు.
తెలంగాణ సాధనకు చివరి శ్వాస వరకు ఉద్యమించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, వివక్షను గణాంకాలుఉ సహా దేశానికి వివరించి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాల పాటు సజీవంగా నిలిపిన ఘనత ఆయనకే దకుతుందని ప్రశంసించారు. ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం, దిశానిర్దేశం ఎప్పటికీ చిరస్మరణీయమ ని పేర్కొన్నారు. జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రభుత్వం పూ ర్తిగా కట్టుబడి ఉంటుందని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

