భారత్-రష్యా మైత్రికి పీపుల్స్ అసెంబ్లీ దోహదం : మంత్రి సీతక్క
భారత్-రష్యా మైత్రి బలోపేతానికి వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయం దోహదపడుతుందని మంత్రి డీ సీతక్క ఆశాభావం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తేతెలంగాణ): భారత్-రష్యా మైత్రి బలోపేతానికి వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయం దోహదపడుతుందని మంత్రి డీ సీతక్క ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో బుధవారం వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయాన్ని సంస్థ హెడ్ డాక్టర్ రాయల నీతూనాయుడుతో కలిసి ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా భారత్-రష్యాల మధ్య కొనసాగుతున్న స్నేహం పరస్పర విశ్వాసం, గౌరవానికి నిదర్శనమని అభివర్ణించారు. పీపుల్స్ అసెంబ్లీ కార్యాలయం ఏర్పాటుతో విద్య, వైద్యం, వ్యాపా రం, పర్యాటకం, సంస్కృతి, పరిశోధనలు అభివృద్ధి చెంది కొత్త అవకాశాలు ఏర్పడుతాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్నేహం, శాంతి, అభివృద్ధి, సాంస్కృతిక అవగాహనకు దోహదపడే ప్రతి కార్యక్రమానికీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

