గురుకుల పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గురుకులాల పోస్టుల్లో భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడే అవకాశం ఉన్నా, మరోవైపు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. తన పంతాన్నే నెగ్గించుకునేందుకు ముందుకు సాగుతున్నది.
గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలపై సంబంధిత అధికారులకు ఈ నెల 28న ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్