గురుకుల పోస్టుల ఎడిట్ ఆప్షన్‌కు రేపు తుది గడువు
గురుకుల విద్యాలయాల్లోని జూనియర్ లెక్చరర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు చేసుకున్న దరఖాస్తుల్లో మార్పులు, చేర్పుల కోసం విధించిన గడువు రేపటి (సోమవారం)తో ముగియనున్నది.
హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాలయాల్లోని జూనియర్ లెక్చరర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు చేసుకున్న దరఖాస్తుల్లో మార్పులు, చేర్పుల కోసం విధించిన గడువు రేపటి (సోమవారం)తో ముగియనున్నది. ఈ మేరకు తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) వెల్లడించింది. గురుకుల జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, పీజీటీ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ మే 17వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల్లో మార్పులు, చేర్పుల కోసం ఈ నెల 14వ తేదీ నుంచి ఎడిట్ ఆప్షన్‌ను కల్పించింది. ఆ గడువు సోమవారంతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

