హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలపై సంబంధిత అధికారులకు ఈ నెల 28న ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రిబ్ అధికారులు తెలిపారు.