రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు (Guru Purnima) ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. సాయిబాబాను దర్శించుకుని పూజాకార్యక�
గురువు పట్ల ఆదరణ, అంకితభావం, గౌరవాన్ని తెలుపుతూ భక్తి శ్రద్ధలతో వేడుకను జరుపుకొనే రోజే ‘గురు పూర్ణిమ’. గురువు అనే పదంలో, ‘గు’ అంటే అజ్ఞానమని, ‘రు’ అంటే ఆ అజ్ఞానాన్ని నాశనం చేసే వ్యక్తి అని అర్థం. ఆ విధంగా ‘గ�