రానున్న పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి పోలీసులు, ఇతర ఎన్నికల సిబ్బంది సమష్టిగా పనిచేయాల్సిన అవసరముందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు.
బీ - క్యాటగిరీ (యాజమాన్య) సీట్ల భర్తీలో మెరిట్ పాటించని ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) షాక్ ఇచ్చింది.