అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్ | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాళులర్పించారు.
ట్రాఫిక్ ఆంక్షలు| నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం. ఈ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ గన్‌పార్కులో అమరవీరుల స్థూపానిక