ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటు చేయడంపై పోరాటాలు కొనసాగిస్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. డంపుయార్డుకు
బల్దియాతో మా గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆగం చేయవద్దని గుమ్మడిదల మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మెదక్-బాలానగర్ జాతీయ రహదారిపై నాలుగు గ్రామాల ప్రజలు ధర్నా, రాస్తారోకో చేశా రు.