న్యూఢిల్లీ: సైనికుల్ని పెద్ద సంఖ్యలో తరలించే ఐఎన్ఎస్ జలాశ్వ యుద్ధ నౌక పలు విన్యాసాలు చేసింది. గుజరాత్ సముద్ర తీరంలోని గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఆర్మీ, వాయు సేనతో కలిసి సంయుక్తంగా డ్రిల్స్ నిర్వహించిం
అరేబియా సముద్రంలో రెండు వ్యాపార నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటన శుక్రవారం గుజరాత్ తీరాన గల్ఫ్ ఆఫ్ కచ్‌లో చోటుచేసుకుంది. ప్రమాదధాటికి నౌకల్లోని చమురు సముద్రంలో కొంతమేర కలిసిపోయింది. అయితే సముద్ర జీవ వైవిధ్య ప