Arjun Modhwadia : లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, పోర్బందర్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాదియా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
తాను సొంతంగా బీజేపీలో చేరలేదని రెబల్‌గా మారిన ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మధుభాయ్ శ్రీవాస్తవ్ తెలిపారు. 1995లో తాను భారీ మెజార్టీతో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలువడంతో నరేంద్ర మోదీ, అమిత్ షా తన వద్దకు వచ్చి �