మండలంలోని గూడెం గుట్టపై ఆదివారం రాత్రి సత్యదేవుని కల్యాణం వైభవంగా జరిగింది. గోధూళిక సుముహూర్తమున సత్యనారాయణస్వామి-రమాదేవిల కల్యాణాన్ని వేదపండితులు ఆశేష భక్తజనం మధ్య ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల�
దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట కార్తీక శోభను సంతరించుకున్నది. ఇక్కడి సత్యనారాయణస్వామి, అయ్యప్పస్వామి, షిర్డీసాయిబాబా, ఆంజనేయస్వామి దేవస్థానం, శనేశ్వరాల యం, సదానందస్వామి ఆలయాలకు ఎంతో విశిష్టత ఉంది. యేట�