Oval Test : అండర్సన టెండూల్కర్ ట్రోఫీలో చివరి టెస్టుకు జట్టు కూర్పు భారత్‌కు సవాల్‌గా మారింది. మాంచెస్టర్ టెస్టులో నిరాశపరిచిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం సందేహమే.
Gambhir vs Curator : ఓవల్ మైదానంలో కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) పిచ్ క్యురేటర్‌తో గొడవపడిన విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడానికి కారణం ఏంటనేది బ్యాటింగ్ కోచ్ సితా�