చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలువునా నిర్వీర్యం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరిట వెన్నుపోటు పొడవగా, ఆ జీఎస్టీ పరిహారాన్ని చెల్లిస్తామన్న రాష్ట్రంలోని కాంగ్రెస్�
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు అంతక్రితం జనవరి నెలకంటే తగ్గాయి. అయితే 2022 ఫిబ్రవరితో పోలిస్తే తాజాగా ముగిసిన నెలలో 12 శాతం వృద్ధితో రూ.1.49 లక్షల కోట్లకు చేరాయి. 2023 జనవరిలో ఈ వసూళ్లు రూ.1.58 కోట్లు. అధిక విలు�