జీఎస్టీ సంస్కరణలత ప్రస్తుతం ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తుందని, ఔషధ పరిశ్రమకు హేతుబద్దమైన, పరిశ్రమకు అనుకూలమైన పన్ను చట్టాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందని రెడ్డీస్ ఫార్మా ఆశాభావం వ
GST | ఈ ఏడాది అక్టోబర్ నాటికి వస్తు సేవల పన్ను (GST)ని సరళీకృతం చేసి, పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగంలో తెలిపారు.