లంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా అందిస్తున్న గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న గృహజ్యోతి, గృహలక్ష్మి పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడంలేదు. రాష్ట్రంలోని అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభు