Groups results | ఎస్సీ వర్గీకరణ అమలుతోపాటు చట్టం వచ్చాకే గ్రూప్స్ పరీక్ష ఫలితాలు(Groups results) విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు సావనుపల్లి బాలయ్య డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలతో పాటు అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలుపుధల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు చింతలపాటి చిన్న శ్రీరా�