Kolhapur: కొల్హాపూర్లో రెండు వర్గాల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. రాత్రి 10 గంటలకు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఓ ఫుట్బాల్ క్లబ్ సంబరాలు ఘర్షణకు దారి తీశాయి.
బీజేపీ నేత దాస్ మద్దతుదారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయ్ వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చి, కుర్చీలు విరగ్గొట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.