నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. వరుస ఉద్యోగాల ప్రకటనలతో రాష్ట్రంలో కొలువుల జాతర సాగుతుండగా, గురువారం 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అత్య�
గ్రూప్-4 ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు http://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు