హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు http://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు.
దరఖాస్తు తేదీని పొడిగించే అవకాశం లేదని, అభ్యర్థులంతా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.