Group-2 | గ్రూప్ -2 పోస్టులకు 2019లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వెలువరించిన ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది. 2015-16లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ఆధారంగా జరిగిన నియామకాలను రద్దు చేస్తూ
కొందరు అభ్యర్థులు ఈ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. టీజీపీఎస్సీ భర్తీ అయిన పోస్టుల్లో కొన్నింటిపై అభ్య ర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.