గ్రీన్ ఫీల్డ్ రోడ్డు.. జిల్లా రైతుల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. 41 కిలోమీటర్ల రోడ్డు కోసం 1,003 ఎకరాలను ప్రభుత్వం లాక్కొంటున్నది. ఫోర్త్‌సిటీ కోసం 330 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేయడమేమిటని రైతులు ప్రశ్ని�
రంగారెడ్డి జిల్లాలో రైతులపై మరోమారు గ్రీన్‌ఫీల్డ్ పిడుగు పడనున్నది. మీర్ఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం రెండో విడత భూసేకరణకు ప్రభు త్వం నోటిఫికేషన్ జారీచేసింది.