Green Crackers | దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా (Green Crackers) అమ్మకాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ సిటీబ్యూరో, 26 అక్టోబర్ (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజలు ఈ సారి గ్రీన్ దీపావళి జరుపుకోనున్నారు. పర్యావరణానికి హానిచేయని పటాకులను విక్రయించనున్నట్టు, 80 శాతం గ్రీన్క్రాకర్స్కే ప్రాధాన్యం