ప్రపంచంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో చక్కని గ్రీన్ కవర్ ఉన్నదని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
అన్నిరకాల మౌలిక వసతులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఇలా ప్రపంచంలో అన్ని వసతులతో అభివృద్ధి చెందే అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ (Telangana) ఒకటని చెప్పారు.
ఆకుపచ్చ కిరీటంతో దేశం ముందు తెలంగాణ మరోసారి ఠీవిగా నిలిచింది. హరితహారంతో అద్భుతాలు ఎలా చేయొచ్చో దేశానికి ప్రత్యక్షంగా చూపింది. అనతికాలంలోనే ‘హరిత’ ఫలాలను కండ్లకు కట్టింది.
కేవలం రాజకీయాల కోసమే ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా (Telangana) అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని డిమాండ్ చేశారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 2015 నుంచి 2021 సంవత్సరాల మధ్య పచ్చదనం (గ్రీన్ కవర్) శాతం 7.70 శాతం పెర
రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దేశంలో ఇతర పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం రికార్డుస్థాయికి ఎగబాకింది. 2019 నుంచి 2021 వరకు రెండేండ్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం 632 చదరపు కిలోమీట