Minister Errabelli | ‘దేశంలోనే తెలంగాణ ధాన్యాగారంగా నిలిచిందని, రైతు సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Minister Errabelli) అన్నారు.
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మారిందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం ఉంటే, ఒక్క తెలంగాణలోనే 7.8 శాతం ఉన్నదని చెప్పారు.