నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు.. జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం (Komuram Bheem) కలలను కూడా అక్షరాలా సాకారం చేసిన ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు.
వరుసగా రెండోసారి నేషనల్ లీడ్ స్టేట్గా ఎంపిక అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం పూర్తి తెలంగాణను స్ఫూర్తిగా తీసుకోవాలన్న కేంద్రం హైదరాబాద్, మే 2 ( నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలు పెట్టే ఖర్చుల వివరాలను �