నెలన్నర దాటినా ధాన్యం కాంటా పెట్టడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల వద్ద సూర్యాపే ట-దంతాలపల్లి రోడ్డుపై మొలకెత్తిన వడ్ల బస్తాలతో రైతులు బుధవారం బైఠాయిం
నెలలు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా వేయడం లేదని, వర్షానికి ధాన్యం మొలకెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లిలో 356వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.