వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2025 గ్రేడింగ్ విధానమే అమలు చేయాలని తెలంగాణ రికగ్నైసేడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే అనిల్ కుమార్, క�
పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) ఉన్నట్టా? లేనట్టా? అంటే అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. ఇంతకీ ఈ విధానం రాష్ట్రంలో అమలు చేస్తారా? లేక ముగింపు పలుకుతారా? అన్న అంశంపై క్లారిటీ ఇవ్వడంలేదు.
పదో తరగతిలో ఇంటర్నల్ మా ర్కుల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం స్వల్పంగా సవరించింది. ఈ ఒక్క విద్యాసంవత్సరంలో ఇంటర్నల్ మార్కులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.