గ్రేడింగ్ విధానాన్నే అమలుచేయండి
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2025 గ్రేడింగ్ విధానమే అమలు చేయాలని తెలంగాణ రికగ్నైసేడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే అనిల్ కుమార్, కోశాధికారి కే శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- మంత్రి శ్రీధర్బాబుకు ట్రాస్మా ప్రతినిధుల వినతి
హిమాయత్ నగర్, మే 13: వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2025 గ్రేడింగ్ విధానమే అమలు చేయాలని తెలంగాణ రికగ్నైసేడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే అనిల్ కుమార్, కోశాధికారి కే శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వారు మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులతో బడ్జెట్ స్కూల్ ఉపాధ్యాయులకు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో సర్వీస్ రూల్స్ ప్రకారం సన్మానించి అవార్డులు ఇవ్వాలన్నారు.
అదే విధంగా కార్పొరేట్ స్కూల్లను నియంత్రించాలన్నారు. బడ్జెట్ పాఠశాలలో 10 నుంచి 15 శాతం ఫీజులు పెంచుకునే అవకాశం కల్పించాలని మంత్రిని కోరినట్లు వారు తెలిపారు. అనంతరం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగిత రాణా, శ్రీ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డిను కలిసిన ట్రస్మా సభ్యులు వారికి వినతిపత్రాలు అందజేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
Horoscope | 18-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

