సమాజం సంస్కరించబడాలన్నా, సమసమాజ స్థాపన జరుగాలన్నా, సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలు అభ్యున్నతి సాధించాలన్నా ఒక్క విద్యతోనే సాధ్యం. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూజారి లేని గుడిలా, పంతులు లేని బ
మూల్యాంకనం నిమిత్తం ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే వారిని ఎంపిక చేసేందుకు అనుసరించిన విధానం ఏమిటో వివరించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది.