తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సిఫారసు లేఖలను తాత్కాలికంగా పక్కనపెట్టిన విషయం తెలిసిందే.
TTD Key Decision | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలి తొలి సమావేశం మంగళవారం టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర్‌రెడ్డి (Karunakar Reddy) అధ్యక్షతన జరిగింది.