ఆలేరు నియోజకవర్గాన్ని 5 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని, మరింత ప్రగతికి మరో అవకాశం ఇవ్వండని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కోరారు.
కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని ప్రభుత్వ విప్, ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వాసాలమర్రి,
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరి గుట్టకు వైద్య కళాశాలను మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హర�
: జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఈనెల 27 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు పార్టీ జిల్లా నాయకత్వం గురువారం తుది జాబితాను విడుదల చేసింది.