రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు.. కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రతిష్ఠాత్మక ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జేఎన్టీయూ వంటి స్టేట్ యూనివర్సిటీ�
ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, నర్సింగ్, ఇతర కళాశాలలు 2017-18 నుంచి 2024-25 సంవత్సరం వరకు పెండింగ్ ఉన్న ఉపకార వేతనాల దరఖాస్తు ఫారాల హార్డ్ కాపీలను అందజేయాలని బీసీ సంక్షేమశాఖ ఆదేశించింది.