ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేంది లేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ చర్యల్లో భాగంగా జిల్లాలో 8 వందల అక్రమ నిర్మాణాలను గుర్తించి�
మండలంలోని గోవిందాపూర్ రెవెన్యూ పరిధి శంషాబాద్ గ్రామ యాపలకుంట చెరువు శిఖంలోని సర్వే నంబర్ 83లో 20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై కొంతమంది దళారుల కన్నుపడింది. అదేవిధంగా గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 74లో తుమ్మల క�