రాష్ట్రంలో కాంగ్రెస్‌ది రైతుల వ్యతిరేక ప్రభుత్వమని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విమర్శించారు. రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యవైఖరి అవలంబిస్త�
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ సీఎం రేవంత్‌రెడ్డికి అన్నదాతలపై లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.